మేఘాల పల్లకిలో...
Sunday, September 2, 2012
నేను తీపి ముక్క...
నేను తీపి ముక్క
తనకు డయాబెటిస్
నేను గంధపు చెక్క
తనకు తీరని జలుబు
నేను వగరైన వక్క
తనకు పంటి నొప్పి
నేను మత్తైన చుక్క
తనకు శ్రావణ మాసం
1 comment:
divya sharad - ♥♥♥I Dream♥♥♥ Therefore I Am
September 2, 2012 at 7:12 AM
Yes..........నేను తీపి ముక్క... <3
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Yes..........నేను తీపి ముక్క... <3
ReplyDelete